Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానంతో మానవత్వం చాటుకున్న జైలర్

Follow Udayam on Google
Devender Bale Sep 18, 2026 5:06 PM జగిత్యాలGeneral
రక్తదానంతో మానవత్వం చాటుకున్న జైలర్  - Udayam
జగిత్యాల, బుగ్గారం మండలానికి చెందిన మల్లేశం ఆపరేషన్ కోసం ఓ పాజిటివ్ రక్తం అవసరమని తెలియడంతో ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ (AVOPA) అధ్యక్షుడు కట్కూరి సంతోష్ కుమార్ స్పందించారు. ఆయన సమాచారంతో జైలర్ మోగిలేష్ వెంటనే ముందుకొచ్చి భారతీ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఆపద సమయంలో రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న జైలర్ మోగిలేష్, సంతోష్ కుమార్‌ను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...