వార్తలకు తిరిగి వెళ్లండి
గుత్తి పట్టణ శివారులోని కోళ్ల ఫారం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మహర్షి దయానంద గురుకులానికి చెందిన టెంపో వాహనం స్కూటిని ఢీకొనడంతో స్కూటీ మీద ప్రయాణిస్తున్న గుత్తి బెస్తవీధికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
స్కూల్లో చదువుతున్న తన పిల్లలను తీసుకురావడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

