వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో ₹15,000CRతో గ్రీన్ఫీల్డ్ షిఛ్యార్డు ఏర్పాటు కానుంది. ఈమేరకు CM CBN సమక్షంలో కేంద్ర సంస్థ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(MDL) GOVTతో MOU కుదుర్చుకుంది.
ట్యాంకర్లు, LNG, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు తయారుకానున్నాయి. అనుబంధ పరిశ్రమలూ రానున్నాయి. 1.2 మిలియన్ గ్రాస్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా 45,000మందికి ఉపాధి లభించనుంది.
Comments
Loading comments...

