Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

Follow Udayam on Google
ch. anji Sep 18, 2026 6:01 PM వికారాబాద్General
పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం - Udayam
పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ఆసుపత్రికి వచ్చే రోగులకు, ముఖ్యంగా గర్భిణులకు సకాలంలో వైద్యం అందడం లేదు. శుక్రవారం ఉదయం సమయం 10:44 అవుతున్నా డ్యూటీకి రావాల్సిన గైనకాలజిస్ట్ స్త్రీల ప్రసూతి వైద్యురాలు ఇంకా రాకపోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...