వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం కదిరి గేటు వద్ద చిన్నారి ట్రాక్టర్ కిందపడి మృతి చెందింది.
స్థానికుల కథనం ప్రకారం వినాయక నిమజ్జనంలో బ్రహ్మంగారి గుడివద్ద మద్యం మత్తులో ట్రాక్టర్ డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి, మరో వాహనన్ని ఢీ కొనేముందు తప్పించబోయు బండి అశోక్ కుమార్తె బుజ్జి అనే చిన్నారి ఢీ కొట్టగా తల పగిలి తీవ్ర రక్త శ్రావం కాగా అసువత్రి తరలించే లోపు చిన్నారి మృతి చెందింది.
Comments
Loading comments...

