Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన

Follow Udayam on Google
B Ganga Sep 18, 2026 5:32 PM చిత్తూరుGeneral
రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన - Udayam
రాయలసీమ ప్రజలకు శుభవార్త. ఆ ప్రాంత జిల్లాల్లో ఇవాళ జోరుగా వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా నేటి రాత్రి, రేపు తెల్లవారుజామున కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని చెప్పారు.

Comments

G
Loading comments...