Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలార్ రూఫ్ టాప్తో ఉచిత విద్యుత్

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 6:04 PM విజయనగరంGeneral
అక్టోబరు 17 వరకు 'సేవా సేతు' క్యాంపులు నిర్వహిస్తున్నట్లు APEPDCL SE ఎం. లక్ష్మణరావు శుక్రవారం తెలిపారు. 'పీఎం సూర్యఘర్' పథకం ద్వారా ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు స్పాట్ రిజిస్ట్రేషన్లు చేపడతామన్నారు. క్యాంపుల్లో అధికారులు, బ్యాంకర్లు, వెండర్లు రుణాలు, సాంకేతిక సాయం అందిస్తారన్నారు. వినియోగదారులు సోలార్ రూఫ్తప్ ద్వారా ఉచిత విద్యుత్ పొందుతూ బిల్లుల భారం తగ్గించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...