Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్ల కూల్చివేత నోటీసులపై బాధితుల ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 2:55 PM ఖమ్మంGeneral
ఖమ్మం శ్రీనివాసనగర్‌లో ఇళ్ల కూల్చివేతకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బాధితులు రోడ్డుపై ధర్నా చేశారు. కూల్చివేత నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...