Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసైన్డ్‌ భూముల అక్రమ విక్రయాలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 05, 2026 2:54 PM సూర్యాపేటGeneral
అసైన్డ్‌ భూముల అక్రమ విక్రయాలు - Udayam
తిరుమలగిరి మున్సిపాలిటీలో అసైన్డ్‌ భూములను అక్రమంగా కొనుగోలు చేసి ప్లాట్లు, ఇళ్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల ధరలు పెరగడంతో దళారుల దందా కొనసాగుతోందని స్థానికులు అంటున్నారు. ప్రజల ఫిర్యాదులపై స్పందించిన తహసీల్దార్‌ వినోద్‌కుమార్‌, సిబ్బంది ప్రస్తుత పనులు పూర్తయ్యాక సర్వే నంబర్‌ 429లోని అసైన్డ్‌ భూములను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...