Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ సంబంధం నెపంతో ఘాతుకం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 02, 2026 9:47 AM జాతీయంGeneral
అక్రమ సంబంధం నెపంతో ఘాతుకం - Udayam
భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను హత్య చేసిన అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హాసన్‌ జిల్లాలో విషాదంగా మారింది. రఘు, గగన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యను చంపుతున్నట్లు బంధువులకు వీడియో కాల్‌లో చెప్పిన రఘు, అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...