Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈటీవీ విన్‌లో ‘బాలుగీత’

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 3:31 PM జాతీయంవినోదం
ఈటీవీ విన్‌లో ‘బాలుగీత’ - Udayam
ప్రతాప్‌ కొల్లా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాలుగీత’ సినిమా అక్టోబర్‌ 15 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. బాలు, గీత మధ్య సాగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కింది. ‘మా ఇద్దరి మధ్య జరిగింది చరిత్ర గుర్తుపెట్టుకునేంత ప్రేమకథ కాదు.. అలా అని విని మర్చిపోయేంత చిన్న కథ కూడా కాదు’ అంటూ టీజర్‌లో కథను పరిచయం చేశారు.

Comments

G
Loading comments...