వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో అనేక సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్ ఓడిపోవడం వెనుక ఎన్నికల సంఘం పాత్రపై అనుమానాలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే ఓట్ల తొలగింపు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై తోటి కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఢిల్లీ విపక్షాల ర్యాలీలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

