Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 8న ఇండియా కూటమి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర

Follow Udayam on Google
Harika Oct 07, 2026 5:39 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఈనెల 8న ఇండియా కూటమి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర - Udayam
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈనెల 8న ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టనున్నట్లు కూటమి నేతలు తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణ, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం, ఫార్మ్-6 మార్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరారు.

Comments

G
Loading comments...