వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ కామ్రేడ్ ఈశ్వర్‌రెడ్డి భవనంలో ప్రజానాట్యమండలి అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి శివశంకర్, కమిటీ సభ్యుడు రంగారెడ్డి సమీక్షించారు. 30న ప్రజానాట్యమండలి మాజీ నాయకుడు, సీఐటీయూ మాజీ అధ్యక్షుడు దివంగత నరసామల కాశి ప్రథమ వర్ధంతిని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
కళాకారులు, పెద్దలు, కార్యకర్తలు, ఇతరులు నివాళులర్పించాలని కోరారు.
Comments
Loading comments...

