Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 27న వార్డుసభలు.. కమిషనర్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 25, 2026 7:57 PM నాగర్ కర్నూల్General
ఈనెల 27న వార్డుసభలు.. కమిషనర్ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 27న ఉదయం 10.30 గంటలకు పోలింగ్ స్టేషన్ల వారీగా వార్డు సభలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ సభల్లో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌ను చదివి వినిపించడంతో పాటు ఓటు నమోదు, నోటీసులకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తారని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించి వార్డు సభలను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...