Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 26న యువతకు 5కే డే రన్ పోటీలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 20, 2026 6:55 PM శ్రీకాకుళంGeneral
ఈనెల 26న యువతకు 5కే డే రన్ పోటీలు - Udayam
​ఎయిడ్స్‌పై అవగాహన, నియంత్రణ కోసం ఈనెల 26న శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్డులో '5కే డే రన్' నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో నరేష్ కుమార్ ఆదివారం తెలిపారు. 17 నుంచి 25 ఏళ్ల లోపు యువతీయువకులు అర్హులని, గత విజేతలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. మొదటి బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7 వేలు అందిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 24వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...