వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 18న అనంతపురం కు విజయసాయిరెడ్డి పర్యటించనున్నారు
రాష్ట్ర రాజకీయాలు, యువత విద్య, ఉద్యోగాలు, సుపరిపాలన అంశాలపై మాట్లాడేందుకు విజయసాయి రెడ్డి రానున్నట్లు విజయ సాయి రెడ్డి క్యాంపు కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18న అనంతపురంలోని అలెగ్జాండర్ లగ్జరీ హోటల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.
కుల రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

