వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.29,329 కోట్ల నిధులు వచ్చాయి. జులైలోని రూ.24,697 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగాయి. మార్కెట్ ఒడుదొడుకులున్నా మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు పెరిగాయి.
SIPల ద్వారా ఆగస్టులో రికార్డు స్థాయిలో రూ.32,297 కోట్లు వచ్చాయి. జులైలో ఇది రూ.31,961 కోట్లు కాగా.. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 14 శాతం పెరిగింది.
Comments
Loading comments...

