Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీ నిధులు

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 9:09 AM జాతీయంGeneral
ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీ నిధులు  - Udayam
విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల కారణంగా మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా పోటెత్తాయి. సెప్టెంబర్‌లో ఏకంగా రూ.38,306 కోట్ల నికర పెట్టుబడులు వచ్చినట్లు యాంఫీ గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌తో పాటు సిప్ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరడం విశేషం.

Comments

G
Loading comments...