Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 8న ఖాద్రీ స్వామి గిరిప్రదక్షిణ

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 1:02 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఈ నెల 8న ఖాద్రీ స్వామి గిరిప్రదక్షిణ - Udayam
కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ ఈ నెల 8న నిర్వహించనున్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఖాద్రీ నరసింహ సేవా సమితి సభ్యులు తెలిపారు. గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులు కుమ్మరివాండ్లపల్లి వద్ద ఉన్న గిరి ప్రాంతానికి ఆదివారం ఉదయం 6 గంటలకు చేరుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...