Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 31 వరకు గడువు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 25, 2026 5:34 PM నాగర్ కర్నూల్General
ఈ నెల 31 వరకు గడువు - Udayam
నాగర్‌ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ చివరి గడువు అని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు అర్హులని పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులు అవసరమైన పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...