వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్దానిక జమ్ము స్వర్ధ సచివాలయంలో పింఛన్ దరఖాస్తుల ప్రక్రియను గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరితో దరఖాస్తు చేయించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే నమోదు, OTP ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఈ నెల 18లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసి, 21లోగా పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

