వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో మద్యం షాపుల లైసెన్సుల రెన్యూవల్ ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనాథుడు శనివారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ లైసెన్స్‌దారులు ఈ నెల 21 లోగా రెన్యూవల్ చేసుకోవాలన్నారు. జిల్లాలో 153 ఓపెన్ కేటగిరీ, 16 గీత కులాల మద్యం షాపులకు ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. రెన్యూవల్ కాని షాపులకు ఈ నెల 22 నుండి 29 వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించి, ౩0న లాటరీ ద్వారా కేటాయిస్తామన్నారు.
Comments
Loading comments...

