వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంజిల్లా నెల్లిమర్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల14న డిగ్రీ కళాశాల,రెడ్ ఆక్స్ లేబొరేటరీస్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖ తెలిపారు.
ఈ మేళాలో డాక్టర్ రెడ్డీస్,అరబిందో,హెటిరో,తదితర 20 సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.ఆశక్తిగల ITI,ఇంటర్,డిగ్రీ,బిటెక్ విద్యార్హత కలిగిన 21 నుంచి24 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు మేళాకు హాజరు కావాలన్నారు.
Comments
Loading comments...

