వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే పారాది, మెట్టవలస, నారాయణప్పవలస ఫీడర్ల పరిధిలోని గ్రామాలకు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
సబ్ స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ రఘు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

