Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్లుగా అసంపూర్తిగా ఐడీటీఆర్‌ ప్రాజెక్టు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 7:04 AM ప్రకాశం General
పదేళ్లుగా అసంపూర్తిగా ఐడీటీఆర్‌ ప్రాజెక్టు - Udayam
ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లిలో రూ.18.50 కోట్లతో చేపట్టిన ఐడీటీఆర్‌ ప్రాజెక్టు పనులు పదేళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. 2016లో శంకుస్థాపన చేసినా బిల్లుల చెల్లింపులో జాప్యంతో నిర్మాణం నిలిచిపోయింది. ఏటా వెయ్యి మందికి డ్రైవింగ్‌ శిక్షణ ఇచ్చేలా ఈ కేంద్రాన్ని ప్రతిపాదించారు. పనుల పూర్తికి తాజాగా కొత్త టెండర్లు పిలిచామని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...