వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ జూనియర్ కళాశాలలో మైనర్ విద్యార్థినిని ఓ లెక్చరర్ మాయమాటలతో లోబర్చుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని ప్రవర్తనతో అనుమానం వచ్చి ప్రశ్నించిన తల్లిదండ్రులు.. వైద్య పరీక్షల అనంతరం సదరు లెక్చరర్‌కు దేహశుద్ధి చేశారు.
నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థిని తదుపరి చదువులపై తీవ్ర ప్రభావం చూపింది.
Comments
Loading comments...

