వార్తలకు తిరిగి వెళ్లండి
దేశంలోనే తొలిసారిగా 1.3 కి.మీ. పొడవైన డబుల్ స్టాక్ కంటైనర్ రైలు ప్రయాణించిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ముంబైలోని నెహ్రూ పోర్ట్ నుంచి గుజరాత్‌లోని వడోదరకు 422 కి.మీ. ప్రయాణించిన ఈ రైలు 3,922 టన్నుల బరువున్న 360 కంటైనర్లను మోసుకెళ్లింది. ఒక్కో కంటైనర్ 20 అడుగుల పొడవు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

