వార్తలకు తిరిగి వెళ్లండి

తాంసి మండలం కప్పర్లలో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామంలోని అర్హులందరికీ కార్డులు అందిస్తున్నట్లు సర్పంచ్ అరుణ్‌కుమార్ తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సర్పంచ్ అరుణ్‌కుమార్ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్, ఆత్మ ఛైర్మన్ నారాయణ, డీలర్ సురేశ్, భగవాన్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

