వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వేపాడ మండలం కొండ గంగుబూడి గ్రామానికి చెందిన ప్రముఖ రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్ పెద్దకుమారుడు చాణిక్య విహార్ ముంబై IITలో చదివి ఎంటెక్ పట్టా సాధించాడు.
ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా 10/10 సాధించి రోబోటిక్ ఇంజినీరుగా ఉద్యోగం సాధించాడని జగన్ ఆదివారం తెలిపారు.ఈ సందర్భంగా గ్రామం నుంచి ముంబైలో ఉద్యోగం సాధించే స్థాయికి ఎదిగిన విహార్‌ను గ్రామస్థులు అభినందించారు.
Comments
Loading comments...

