Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మ సంతకం పెట్టబోయి దొరికిపోయా: లోకేశ్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 11:38 AM అమరావతిGeneral
అమ్మ సంతకం పెట్టబోయి దొరికిపోయా: లోకేశ్ - Udayam
స్కూల్‌ రిపోర్టు కార్డుపై అమ్మ సంతకం పెట్టాలని ప్రయత్నించి దొరికిపోయానని మంత్రి నారా లోకేశ్‌ సరదాగా చెప్పారు. విశాఖ చంద్రంపాలెం పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించిన నారా లోకేశ్‌.. తక్కువ మార్కులు వస్తే అమ్మ మందలించేవారని, తప్పుదారి పట్టకుండా క్రమశిక్షణతో పెంచారని తెలిపారు. తాను ఈ స్థాయికి రావడానికి అమ్మే కారణమన్నారు.

Comments

G
Loading comments...