వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రబుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఆదివారం ఏపీ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆంధ్ర కేసరిగా పేరు సంపాదించి సాహసం, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

