వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని స్తానిక శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల గాజులతో సుందరంగా అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి గాజుల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
Comments
Loading comments...

