Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ధైర్యానికి ప్రతీక

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 12:35 PM విజయనగరంGeneral
ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ధైర్యానికి ప్రతీక - Udayam
బ్రిటిష్‌ వారి తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని బొబ్బిలి ఎంపీడీవో రవికుమార్‌ కొనియాడారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన ధైర్యం, నిజాయితీతో ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.

Comments

G
Loading comments...