Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్బురుపరిచేలా కురుపాం ఏజెన్సీ అందాలు

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 12:37 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపం మండలం ఏజెన్సీ ప్రాంతమంతా మబ్బులతో కమ్మేసి, పచ్చని వాతావరణంతో దర్శనమిస్తున్నాయి. కొండ ప్రాంతాలన్నీ చుడటానికి ఓ వ్యూ పాయింట్ లా ఆహ్లాదకరంగా మబ్బులతో కనిపిస్తుంది. ఆదివారం వేకువజామున కురిసిన వర్షం కారణంగా వాహదారులు ఇబ్బంది పడ్డారు.

Comments

G
Loading comments...