వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి వద్ద పనసపండ్ల మాటున రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒడిశాకు చెందిన రాజు, దీపక్లపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. జూన్లో పట్టుబడిన ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
మాదకద్రవ్యాల ముఠాలపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు.
Comments
Loading comments...

