వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎంగా రాథోడ్ సురేశ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రమణ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని సురేశ్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయుల సహకారం కోరారు.
Comments
Loading comments...

