Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐబీపీఎస్‌లో 11,403 క్లర్క్ పోస్టులు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 01, 2026 5:22 PM జాతీయంGeneral
ఐబీపీఎస్‌లో 11,403 క్లర్క్ పోస్టులు - Udayam
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 11,403 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 191, ఆంధ్రప్రదేశ్‌లో 186 పోస్టులు ఉండగా, ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఆగస్టు 21 వరకు ఉంది. డిగ్రీ అర్హత కలిగిన 20–28 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, స్థానిక భాష పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు ఐబీపీఎస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Comments

G
Loading comments...