Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లో హైదరాబాద్ యువతి అదృశ్యం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 05, 2026 11:08 AM హైదరాబాద్General
దుబాయ్‌లో హైదరాబాద్ యువతి అదృశ్యం - Udayam
దుబాయ్‌లో పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువతి కనిపించకుండా పోయింది. నాలుగు నెలలుగా ఆమె నుంచి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వైద్య విద్య పూర్తి చేసిన యువతి గత ఏడాది ఆగస్టులో ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లి ఆస్పత్రిలో పనిచేస్తోంది. కుటుంబ ఫిర్యాదుతో ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...