వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) లో 147 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఎంపికవుతారు. ఆగస్టు 6 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Loading comments...

