వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 27న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు JAC ఛైర్మన్ యశ్వంత్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ధర్నా జరగనుంది.
6 పెండింగ్ DAల విడుదల, 2వ PRC, రూ.10 వేల కోట్ల బిల్లుల చెల్లింపు, CPS రద్దు, OPS పునరుద్ధరణ, 12.5% కోటా, EHS అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేయనున్నారు.
Comments
Loading comments...

