Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యాండ్లూమ్ అధికారులను సస్పెండ్ చేయాలి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 19, 2026 5:02 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హ్యాండ్లూమ్ అధికారులను సస్పెండ్ చేయాలి - Udayam
ధర్మవరం మార్కెట్‌యార్డులోని చేనేత హ్యాండ్లూమ్‌ కార్యాలయం వద్ద చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ నేతన్న సేవా పథకంలో అర్హులైన కార్మికులకు ఇంకా నగదు జమ కాలేదని ఆరోపించారు. నేతన్న పింఛన్లలోనూ అక్రమాలు జరుగుతున్నాయని, బాధ్యులైన ఏపీ అప్పాజీ, రమణారెడ్డి, శీనా నాయక్‌లను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...