వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించినట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది.
తండ్రీకూతుళ్ల కథాంశంతో రూపొందిన చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించారు. రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర కనిపించింది.
Comments
Loading comments...

