Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూర్‌నగర్‌ లైబ్రరీని సందర్శించిన అధికారులు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 2:32 PM సూర్యాపేటGeneral
హుజూర్‌నగర్‌ లైబ్రరీని సందర్శించిన అధికారులు - Udayam
హుజూర్‌నగర్‌ బ్రాంచ్‌ లైబ్రరీని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష, ఎంపీడీవో సుమంత్‌ రెడ్డి సందర్శించి మౌలిక వసతులపై ఆరా తీశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. ప్రణాళికాబద్ధంగా చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్‌ బచ్చు రామారావు, లైబ్రేరియన్‌ కంచర్ల శ్రీధర్‌ రెడ్డి, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...