Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూర్‌నగర్ భజన మండలికి ద్వితీయ బహుమతి

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:19 PM సూర్యాపేటGeneral
హుజూర్‌నగర్ భజన మండలికి ద్వితీయ బహుమతి - Udayam
సూర్యాపేటలో వికాసతరంగిణి ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి భక్తి భజన పోటీల్లో హుజూర్‌నగర్ శ్రీ అన్నమయ్య భజన మండలి ద్వితీయ బహుమతి సాధించింది. పోటీల్లో 37 బృందాలు పాల్గొన్నాయి. నవంబర్ 10న ముచ్చింతలలో జరిగే ఉత్సవాల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు మండలి అధ్యక్షుడు బాచిమంచి కొండయ్య తెలిపారు. ప్రధాన గాయకుడు బిక్షం, కన్వీనర్ రాము పాల్గొన్నారు.

Comments

G
Loading comments...