వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలు రైల్వే గేట్ వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న రోడ్డు అధ్వానంగా మారి పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
వర్షం పడితే గోతుల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

