వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యరంగ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.2,328.89 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద కేంద్ర వాటాగా రూ.681.38 కోట్లు మంజూరు చేసినట్లు లోక్‌సభలో వెల్లడించింది.
ఈ నిధులతో ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల అభివృద్ధి చేపడుతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం 97.98 శాతం పూర్తయిందని రాజీవ్‌రంజన్ సింగ్ తెలిపారు.
Comments
Loading comments...
