వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్రాంతి తర్వాత నార్త్ అమెరికాలో తెలుగు సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఇప్పుడు నాని నటించిన 'ది ప్యారడైజ్'పై ట్రేడ్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుండగా, 23న అమెరికాలో ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు.
పాజిటివ్ టాక్ వస్తే నార్త్ అమెరికాలో తెలుగు సినిమాల బాక్సాఫీస్ జోరును 'ది ప్యారడైజ్' మళ్లీ తీసుకురావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Loading comments...
