Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో నిందుతుడి అరెస్ట్

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 12:17 PM విజయనగరంGeneral
బొబ్బిలి మండలం పారాదిలో ఈనెల 9న జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండు తరలించినట్లు డీఎస్పీ రాకోటి గోవిందరావు చెప్పారు. బొబ్బిలి పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిందితుడిని మీడియా ముందుకు ప్రవేశ పెట్టారు. మృతుడు ఉత్తరావల్లి సంతోశ్, నిందితుడు అల్లాడ పైడిరాజు కలిసి మద్యం తాగుతూ అక్రమ సంబంధంపై చర్చ జరగడంతో కక్ష పెట్టుకుని హత్య చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...