Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హసీనా అప్పగింతపై గడువు లేదు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 6:35 AM జాతీయంGeneral
హసీనా అప్పగింతపై గడువు లేదు - Udayam
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించే అంశంపై భారత్ ఎలాంటి కాలపరిమితి ఇవ్వలేదని రాయబారి దినేశ్ త్రివేది స్పష్టం చేశారు. ఆమె అప్పగింతపై చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందని, పరిస్థితుల దృష్ట్యా ఆమెకు ఆశ్రయం కల్పించడం బాధ్యతగా భావించామని తెలిపారు.

Comments

G
Loading comments...